ఘాటు అందాలతో రెచ్చిపోయిన పూనమ్.. నాభి అందాలతో ఉక్కిరిబిక్కిరి

-

మొదటి సినిమాతో తెరంగేట్రం చేసి, బాస్ సినిమాతో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది పూనమ్ బజ్వా.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ షో తో ఈ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కుందనపు బొమ్మలా ఉన్న ఈ అందగత్తెకు అదృష్టం కలిసి రాలేదు.

తెలుగులో ఆఫర్లు దక్కలేదు. తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నడుము నేషనల్ హైవే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news