ఫోన్ సెక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా?

-

ఇది వినడానికే వింతగా ఉన్నా..కూడా ఇది ఒకటి ఉందని చాలామందికి తెలియదు.కొంత మంది వ్యక్తులు తమ భాగస్వాములతో వ్యక్తిగతంగా కలిసి ఉండలేనప్పుడు, సుదూరంగా ఉన్నప్పుడు ఫోన్ సెక్స్‌లో పాల్గొంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఫోన్ సెక్స్ విపరీతంగా పెరిగిపోయింది. వివాహ బంధంలో ఉన్న వారు, ప్రేమలో ఉన్న వారు ఫోన్ సెక్స్ చేస్తుంటారు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం బలోపేతం అవుతుంది..బంధం కూడా పెరుగుతుంది.

ఫోన్ సెక్స్ అంటే ఏమిటి..నష్టాలు,లాభాల విషయాన్నికొస్తే..ఫోన్ సెక్స్ అనేది ఫోన్ ద్వారా సెక్స్‌ చేసుకోవడం. నిబద్ధత లేదా సాధారణ సంబంధాలలో ఉన్న వ్యక్తులు భాగస్వామితో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించాలనుకున్నప్పుడు ఈ చర్యలో పాల్గొంటారు. కొందరు వెబ్‌క్యామ్ ద్వారా ఆన్‌లైన్‌లో లైంగిక సేవల కోసం చెల్లించడానికి ఎంచుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు చెల్లింపు ఫోన్ సెక్స్‌ను కూడా అందించవచ్చు.

* మీ భాగస్వామితో కలిసినప్పుడు ఎలా రొమాన్స్ చేస్తారో.. శృంగారం ఎలా ఉంటుందో.. ఆ ఆనందం ఎంత బాగుంటుందో ఫోన్ ద్వారా చర్చించుకుంటారు.

* వారు అవతలి వ్యక్తితో ఏమి చేయాలనుకుంటున్నారో స్పష్టంగా మాట్లాడుతుంటారు లేదా సందేశాలు పంపించుకుంటారు.
* టెక్స్ట్ ద్వారా స్పష్టమైన సందేశాలు లేదా ఫోటోలను పంపడం. దీనినే సెక్ట్సింగ్ అని కూడా అంటారు.
* ఇలా చెయ్యడం ద్వారా ఇద్దరూ ఆ ఫీల్ ను పొందుతారని నిపుణులు అంటున్నారు.
* సెక్స్ వల్ల గర్భం వస్తుందేమోనన్న భయం ఉండదు. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల ఆందోళన అక్కర్లేదు. అందువల్ల, కొందరు వ్యక్తులు కొన్ని పరిస్థితులలో శారీరక సెక్స్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చు.
* లైంగిక సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా కష్టంగా భావించే వ్యక్తులు ప్రత్యామ్నాయంగా ఫోన్ సెక్స్ లేదా ఇతర రకాల చెల్లింపు సెక్స్‌లో పాల్గొనవచ్చు.
* నిజంగా సెక్స్ చెయ్యడం కన్నా కూడా ఫోన్ ద్వారా చర్చిస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు.

లాభాలు ఉండటం కన్నా కూడా ప్రమాదాలు ఉన్నాయని అంటున్నారు..వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్ లు, సందేశాలు, ఫోన్ సంభాషణలు ఒకరి నుండి మరొకరికి షేర్ అయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల ప్రైవసీ సమస్యలు ఏర్పడతాయి.ఇంకా ఎన్నో ప్రమాదాలు వున్నాయి..జాగ్రత్త సుమీ..మాటలకు టెంప్ట్ అయ్యారో ఇక అంతే..

Read more RELATED
Recommended to you

Latest news