పాపం సురేఖ వాణినే కాదు తన కూతుర్ని కూడా అలా చేసేసారుగా..?

-

టాలీవుడ్ ఫిమేల్ యాక్టర్లలో సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది . ప్రస్తుతం హీరోయిన్లకు దీటుగా తన గ్లామర్ షో చేస్తూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తరచూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటుంది సురేఖవాణి.ఎప్పుడు తన కూతురుతో కలిసి చేసేటువంటి రచ్చను షేర్ చేస్తూ ఉంటుంది. సురేఖ వాణి కి సుప్రీత అనే కూతురు కూడా ఉంది.

ఇండస్ట్రీలోకి ఇంకా అడుగుపెట్టలేని ఈ ముద్దుగుమ్మ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. సురేఖ వాణి తన కూతురిని ఒకేసారి చూస్తే వీరిద్దరూ తల్లి కూతురు అంటే ఎవరు నమ్మరని చెప్పవచ్చు. ముఖ్యంగా సురేఖ వాణికి అచ్చం చెల్లెలు లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు కూడా పొట్టి పొట్టి బట్టలతో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ కు వెళ్తూ అక్కడ కొన్ని వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. వీరి పైన నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించలేరు.

ఇక సుప్రీత లైవ్ లోని ఎన్నోసార్లు బూతులు తిట్టేస్తుంటుంది. తాజాగా సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తాను ఒక పాటకు స్టెప్పులు వేయగా…ఆ వీడియో వైరల్ గా మారుతోంది. ఆ వీడియోను చూసిన తన అభిమానులు, నేటిజనులు బాగా లైక్ కొడుతూనే కామెంట్లు కూడా పెడుతున్నారు. ఒక నెటిజన్ ఏకంగా ఏ ఆంటీ అంటూ ట్రోల్ చేయగా ప్రస్తుతం అది చాలా వైరల్ గా మారుతుంది. సుప్రీత తన తల్లిని ఆంటీ అంటేనే ఊరుకోదు.. అలాంటిది తననే ఒకేసారి ఆంటీ అంటే ఊరుకుంటుందా..! మరి ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది సుప్రీత.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

Read more RELATED
Recommended to you

Latest news