BREAKING : PSLV – 54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో.. PSLV – 54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. EOS శాట్ -6 తో పాటు 8 నానో ఉప గ్రహాలను PSLV – 54 రాకెట్ తీసుకెళుతుంది. ఈ ప్రయోగం ద్వారా ఓషన్ శాట్ -6తో పాటు 8 నానో ఉపగ్రహాలను తీసుకు వెళుతోంది పీఎస్ఎల్బీ సీ-54. ఓషన్ శాట్ సిరీస్ లో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం.
ఓషన్ శాట్ 2 తో అనుసంధానం కానుంది ఓషన్ శాట్ 3. ఇక ఇది ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా గుర్తించడానికీ వీలు ఉంటుందన్న మాట. భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్ ఇది. ఇక PSLV – 54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
#ISRO PSLV-C54 successfully lifts off from #Sriharikota
Isro #PSLVC54 mission LIVE Updates:https://t.co/va1YXVGzV5 pic.twitter.com/OBGH2M0NwN
— The Times Of India (@timesofindia) November 26, 2022