Dhamaka : ‘ధమాకా’ నుంచి మరో మాస్‌ సాంగ్ రిలీజ్‌

-

టాలీవుడ్‌ మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ ‘ధమాకా’. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి “దండకడియాల్” అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇక దీని ఫుల్‌ సాంగ్‌ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news