బాబోయ్ సురేఖ వాణి ఇకనైనా ఆపుతావా.. ఏంటి ఆ ఫోజులు అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..

-

సురేఖ వాణి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె సినిమాలతో కన్నా సోషల్ మీడియా లోనే ఎక్కువ పాపులర్ అయింది ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈమె తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీటిని చూసిన వారంతా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..

 

టాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖవాణి ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఉన్న గతంలో కన్నా అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు తనదైన నటనతో కామెడీతో అలరించే ఈమె కెరీర్ పరంగా వ్యక్తిగతంగా అడ్డంకులు ఎదుర్కొన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పకు వచ్చింది..

ఎప్పుడూ తనకు తన కూతురికి సంబంధించిన ఎన్నో హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తున్న సురేఖ వాణి.. తాజాగా మళ్లీ ఓ హాట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇంకా చెప్పాలంటే కత్తిలాంటి పిక్ ని అభిమానులతో షేర్‌ చేసింది. వాళ్లని అలరిస్తుంది. ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది పొడవైన వైట్ షర్ట్ వేసుకున్నా ఆమె షర్ట్ బటన్ విప్పేసి కనిపించింది.. ఇందులో ప్యాంట్‌ లేకుండా కనిపించింది సురేఖ వాణి. తన థైస్‌ అందాలతో కనువిందు చేసింది. హెయిర్‌ ఫ్రీగా వదిలేసి చాలా హాట్‌పోజులిచ్చింది. నయా లుక్‌లో ఎంతో క్యూట్‌, మరింత హాట్‌గా, ఇంకాస్త బోల్డ్ గా ఉంది. దీంతో ఇప్పుడీ పిక్స్ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. దీనిపై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లి చేయాలని కొందరు, వయసు పెరిగే కొద్ది మరింత యంగ్‌గా, చిన్న పిల్లగా మారిపోతున్నావని అంటున్నారు. ఓ రకంగా ఆమె అందాలను పొగుడుతూనే ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ వయసులో ఇదేం పనులు అంటూ రచ్చ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news