క్లీవేజ్ షో తో చెమటలు కక్కిస్తున్న కియారా అద్వానీ.. ఫొటోస్ వైరల్..!

-

తెలుగులో భరత్ అనే నేను సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాతో మరింతగా మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందించలేకపోయాయి. దీంతో బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడ వరుస క్లీవేజ్ ఫోటోషూట్లతో మరింత ఇబ్బంది పెడుతోంది. ఎప్పటికప్పుడు బికినీ రేంజ్ లో దుస్తులు ధరిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది. బాలీవుడ్లోకి వెళ్లిన తర్వాత ఈమె క్లీవేజ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా తన ఇన్ స్టా పేజీలో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ కి చోటిచ్చే ఈమె.. ఇప్పుడు తాజాగా సూపర్ హాట్ ఫొటోస్ తో మరొకసారి షాక్ ఇస్తోంది.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డ్రెస్సు ఇంకాస్త పక్కకు జరిపితే అసలైన అందాలు కళ్ళ ముందు కదిలేవి అన్నట్టుగా హాట్ హాట్ థైస్ అందాలతోపాటూ ఎద అందాలను కూడా కాస్త అటు ఇటుగా చూపిస్తూ చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్లాక్ డ్రెస్సులో బ్లాస్టింగ్ ఫోజులతో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మరింత పాపులర్ అవుతున్నాయి.Image

ఈ ఫోటోలు చూసిన కొంత మంది నెటిజన్లు ఇంత అందాలు మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ రకరకాల కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఆ కామెంట్లు పెట్టలేక ఫైర్ సింబల్స్ ను తమ అభిప్రాయాలుగా కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా కియారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news