ఎట్టకేలకు యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడు.!

-

ప్రస్తుతం ఉన్న మేల్ యాంకర్స్ లో ప్రదీప్‌ మాచీరాజు  అధ్బుతమైన క్రేజ్ ఉన్న యాంకర్, ప్రదీప్ కూడా లేడీస్ లో స్టార్ యాంకర్ అయిన సుమ తో సమానంగా పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. తాను మూవీ ఈవెంట్స్‌ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. అలాగే టెలివిజన్ లోఒక్కొక్క ఎపిసోడ్‌కు రూ. 2 లక్షల వరకు అందుకుంటూ స్టార్ హోదా లో ఉన్నాడు.

ప్రస్తుతం ప్రదీప్  కొంత కాలంగా ఒక  ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నాడనే గుస గుసలు వినిపిస్తున్నాయి. తానుకూడా  బుల్లి తెర మరియు సోషల్ మీడియా సెలబ్రెటీలకు ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తు ఉందట. ఈమె కోసం సెలబ్రిటీల క్లయింట్ లు ఉన్నారట.ఈమె ఫోటోస్ ఎక్కడా కనపడలేదు. కానీ ఆమె పేరు మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇప్పుడు ఆమె తో ప్రదీప్ పెళ్లికి ఒకే అన్నాడు అంటూ అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ప్రదీప్  కూడా ఎప్పుడూ ఓపెన్ గా చెప్పలేదు.ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా ఎక్కడా ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని వచ్చే ఏడాదిలో  ఖచ్చితంగా ప్రదీప్ పెళ్లి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news