బిజినెస్ ఐడియా: ఈ పంటలతో లక్షల్లో ఆదాయం..!

-

ఉద్యోగం కాకుండా మంచిగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని చూస్తున్నారా..? ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగాన్ని కూడా కాదనుకొని వ్యాపారాల పై ఆసక్తి చూపిస్తున్నారు. మనకి నచ్చిన వ్యాపారాన్ని మనం మొదలుపెట్టి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే బిజినెస్ ని మీరు ఎంచుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు వస్తాయి. చందనం కి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. చందనం తో లక్షల్లో ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు చందనంతో ఎన్నో రకాల ఉత్పత్తులని తయారు చేస్తూ ఉంటారు.

 

పైగా ఇందులో 20 రకాల జాతులు ఉంటాయి. గంధం చెట్లని ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ప్రదేశాలలో పండిస్తూ ఉంటారు నిజానికి సరిగ్గా చందనం మొక్కలని పెంచితే కోట్లలో ఆదాయం వస్తుంది అయితే చందనం మొక్కలని పెంచడానికి అటవీ శాఖ అనుమతి కావాల్సి ఉంటుంది. చందన ని పర్ఫ్యూమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు అలానే సబ్బులు వగైరా వాటిలో వాడతారు.

అలానే పుట్టగొడుగులకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. పుట్టగొడుగులు ని చాలామంది తింటూ ఉంటారు వివిధ రకాల రెసిపీలని పుట్టగొడుగులు తో తయారు చేసుకుంటారు అయితే పుట్టగొడుగులని పెంచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ డిమాండ్ ఉండే వాటిని పెంచితే బాగా ఆదాయం వస్తుంది పైగా మీ ప్రదేశంలో వీటిని పెంచడం అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోండి.

అలోవెరా తో కూడా చక్కటి లాభాలు వస్తాయి అలోవెరా ని కూడా చాలా మంది పెంచుతున్నారు. అలోవెరా ని బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు 40 వేల పెట్టుబడితో దీన్ని మొదలు పెడితే రెండున్నర లక్షలు దాకా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news