తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..TSPSC నుంచి మరో నోటిఫికేషన్‌

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది TSPSC. హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్… ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్ట్ లు, దివ్యాంగ్, సీనియర్ సిటిజన్ విభాగంలో వార్డెన్, మేట్రన్ పోస్ట్ లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది TSPSC.

అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 581 పోస్ట్ లు భర్తీ చేయనుంది సర్కార్‌. జనవరి6, 2023, జనవరి 27వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేయనుంది ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news