RGVకి మగతనం లేదు – బుద్దా వెంకన్న సంచలనం

-

RGVకి మగతనం లేదంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కిందట.. ఆర్జీవీపై బుద్దా వెంకన్న ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటటూ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

అయితే, తాజాగా బుద్దా వెంకన్న ట్వీట్‌ కు ఆర్జీవీ కౌంటర్‌ ఇచ్చారు. ఒసేయ్ యెంకమ్మా , మనలో మన మాట .. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా బుద్దా వెంకన్న అని ప్రశ్నించారు. వీలుoటే నీ వీడియో కూడా నా dm లో పెట్టు బుద్దా డార్లింగ్ అంటూ చురకలు అంటించారు ఆర్జీవీ.

అయితే, తాజాగా ఆర్జీవీకి బుద్దా వెంకన్న కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. RGVకి మగతనం లేదంటూ అర్థం వచ్చేలా… మహేష్ బాబు సినిమాలోని ఓ డైలాగ్‌ ను ట్వీట్‌ చేశాడు.ఒకప్పుడు నిన్ను చూస్తే శివ సినిమా గుర్తొచ్చి రోమాలు నిక్కబొడుచుకునేవి, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఇదుగో ఈ వీడియో గుర్తొస్తుందంటూ ఆ వీడియోను షేర్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news