మహిళా గర్భంపై బొంబాయి హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 33 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు మహిళలకు ఉందని బొంబాయి హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇవాళ 33 వారాల గర్భంతో వచ్చిన ఓ మహిళ కేసును బొంబాయి హై కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా బొంబాయి హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 33 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది. 33 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు మహిళలకు ఉంటుంది.. మెడికల్ బోర్డుకు దీనిపై ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది కోర్టు.