ఆర్మూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యకు కుట్ర జరిగినట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలోనే హత్యకు పుట్ట జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం నగరంలోని నిజాంబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసీఆర్ కాలనీ న్యూ హౌసింగ్ బోర్డ్ లో బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో పోలీసులు పోలీసులు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారం మేరకు రూరల్ ఎస్హెచ్ఓ లింబాద్రి తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా 95 జిలీటెన్ స్టిక్స్, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యకు కుట్ర జరిగినట్లు సమాచారం అందడంతో… ఈ సోదాలు చేశారు. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.