“KRR వర్క్స్” నుండి “ఒకే శ్వాసగా” ఫీల్ గుడ్ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్

-

KRR వర్క్స్ నుండి “ఒకే శ్వాసగా” అనే ఫీల్ గుడ్ మ్యూజిక్ ఆల్బమ్ ని రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్ కి భరత్ మంచిరాజు సంగీతాన్ని సమకూర్చారు. అరుణ్ మోహన్ ఇంజమూరి దర్శకత్వం వహించిన ఈ ఆల్బమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సందీప్ కాంతి నెరసు ఈ ఆల్బమ్ కి ఫోటోగ్రఫీ డైరెక్టర్. భరత్ మంచిరాజు ఈ పాటను సమకూర్చి నిర్మించారు.

అలాగే మొహ్నిష్ సాహూ, హారిక నారాయణ్ ఈ ఆల్బమ్ ని అతి మధురంగా ఆలపించారు. ఇక చాందిని సాహిత్యం అదరహో అనిపించింది. శాండిల్యా పీసాపతి వయోలిన్ కూడా ఈ ఆల్బమ్ కి ప్లేస్ అనే చెప్పొచ్చు. మొత్తానికి ఈ ఆల్బమ్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆల్బమ్ విన్న ప్రేక్షకులు kRR వర్క్స్ సమర్పణలోనుండి ఇటువంటి మరిన్ని మంచి ఆల్బమ్స్ ని తీసుకురావాలని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news