BREAKING : పోలీసులకు కోమటి రెడ్డి ఫిర్యాదు..నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

-

BREAKING : భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను కొంతమంది చంపుతానని బెదిరిస్తున్నారని పిర్యాదు చేశారు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

తనను చంపుతామని వీడియోలు పోస్ట్ చేశారంటూ ఫిర్యాదు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కోమటి రెడ్డి పిర్యాదు పైన కేసు నమోదు చేసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. వీడియోలు చాటింగ్ లని పోలీస్ లకి ఇచ్చిన కోమటి రెడ్డి…వారిపై కంప్లైంట్‌ చేశారు. ఇక దీని వెనుక చెరకు సుధాకర్‌ ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news