IND vs AUS : ఇవాళ చిట్ట చివరి వన్డే మ్యాచ్.. టీమిండియా విజృంభిస్తుందా!

-

ఇవాళ టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలువగా… మూడో వన్డే పై కన్నేసాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు… సిరీస్ సొంతం చేసుకోనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

India XI: Shubman Gill, Rohit Sharma (c), Virat Kohli, Suryakumar Yadav, KL Rahul (wk), Hardik Pandya, Ravindra Jadeja, Axar Patel, Kuldeep Yadav, Mohammed Shami/Umran Malik, Mohammed Siraj

 

 

Australia XI: Travis Head, Mitchell Marsh, Steve Smith, Marnus Labuschagne, Alex Carey, Cameron Green, Marcus Stoinis, Sean Abbott, Nathan Ellis, Adam Zampa, Mitchell Starc

Read more RELATED
Recommended to you

Latest news