స్ట‌న్నింగ్ లుక్‌తో సెగ‌లు పుట్టిస్తున్న‌ ఆర్జీవి భామ అప్సర రాణి..

-

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి. హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ, అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఎద అందాలు బయటపెట్టింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘మా ఇష్టం’.

హాట్ భామలు అప్సర రాణి, నైనా గంగోలీలు కీలక పాత్రలో నటించారు. గతేడాది మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసి, అభిమానులను త్రిల్ చేసింది అప్సర. లెటర్స్, ఊలాల ఊలాల సినిమాల్లో నటించిన అప్సర రాణి కి పెద్దగా పేరు రాలేదు. కానీ ‘థ్రిల్లర్’ మూవీలో నటించి పాపులర్ అయింది.

సంచలన వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘థ్రిల్లర్’ మూవీలో నటించి కుర్ర కారు గుండెల్లో సెగలు రేపిన హాట్ బ్యూటీ అప్సర రాణి. అయితే.. తాజాగా అప్సర రాణి పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news