Shriya Saran : సోషల్ మీడియాలో శ్రియ సొగసుల బాంబ్.. హాటీ అంటూ నెటిజన్ల కొంటె కామెంట్లు

-

శ్రియా శరన్.. నాలుగు పదుల వయసులోనూ తన సొగసుల బాంబ్​తో సోషల్ మీడియాలో విస్ఫోటనం సృష్టిస్తోంది. తాజాగా శ్రియ హల్ అవార్డ్స్ ఈవెంట్​కు హాజరైంది. ఈ ఈవెంట్​లో శ్రియా చాక్లెట్ కలర్ డ్రెస్సులో సందడి చేసింది. ఈ ఔట్​ఫిట్​లో శ్రియా సూపర్ హాట్​గా కనిపించింది.

థైస్ స్లిట్ డ్రెస్సులో శ్రియా థైస్ కనిపించేలా పోజులిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఇక ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. మెరిసే ఔట్​ఫిట్​లో శ్రియ అందాలు మరింత మెరిసిపోయి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టాయి. ప్రస్తుతం శ్రియా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి శ్రియ మాయలో పడిపోయారు. అందరికి వయసు పెరుగుతుంటే అందం తగ్గితే.. శ్రియకు మాత్రం ఏజ్ పెరుగుతోంటే.. అందం మరింత పెరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ ఈ భామ యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తోందని అంటున్నారు. హాట్​నెస్​తో శ్రియ తమను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తూ కామెంట్ బాక్స నింపేస్తున్నారు కుర్రాళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news