మరీ శృతిమించిపోతున్న జాన్వీ.. మైకంలో కుర్రాళ్ళు..!

-

జాన్వీ కపూర్.. గ్లామర్ షో చేయడమే పనిగా పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల నిధి తెరిచేస్తూ కుర్రాలను మైకంలో నెట్టేస్తోంది. రోజుకొక అందాల విందు చేస్తున్న ఈ ముద్దుగుమ్మను చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. డిజిటల్ మనీ ద్యేయంగా కుర్రాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల తలుపులు తెరిచేసి తన సోయగాన్ని మొత్తం ఒక్కసారిగా బయట పెట్టేస్తోంది. ఇక ఇంత అందాలు చూసి నేటిజెన్లు మొత్తం ఆశ్చర్యపోతున్నారు అంతేకాదు ఈ అందాలు చూసి తట్టుకోవడం అసాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే అందాలు ఆరబోయడంలో తల్లిని మించిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ లో తన నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈమె అక్కడ చేసే గ్లామర్ షో రచ్చ అంత ఇంత కాదు.. రకరకాల బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతూ మరీ శృతి మించిపోతుంది. బాలీవుడ్లో గ్లామర్ షో చేయడం అత్యంత ప్రధానం. అందుకే 40 యేళ్లు దాటిన హీరోయిన్లు దానితోనే నెట్టుకొస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ ఏమో చాలా చిన్నది. ఇక ఈమెకు ఎక్కడ ఎలా గ్లామర్ షో చేయాలో బాగా తెలుసు. అందుకే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా, అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తాజాగా మరొక ఫోటోషూట్ తో అందాల ఆరబోతను మరింత పెంచేసిందని చెప్పాలి. బోల్డ్ గా ఫోటోషూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది ట్రెండీ డ్రస్సులో గ్లామర్ వలకబోసిన ఈ ముద్దుగుమ్మ.. మరింత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఉబికే ఎదఎత్తులు చూపిస్తూ.. వెల్వెట్ పర్పుల్ కలర్ గౌన్ ధరించి మరొకసారి అందాల సోయగాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఫోటోలు నెట్టింట మంట రాజేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read more RELATED
Recommended to you

Latest news