Lavanya Tripathi : గోల్డెన్ అవర్​లో సొట్టబుగ్గల బ్యూటీ స్టన్నింగ్ ఫొటోలు

-

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ భామ గోల్డెన్ అవర్​లో ఓ సరసు వద్ద ఫొటోలు దిగింది. వాటిని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సన్​సెట్​ సమయంలో ఈ అందాల రాక్షసి దిగిన ఫొటోలు ఎంతో స్టన్నింగ్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సన్​సెట్ సమయంలో లావణ్య ఇచ్చిన పోజులు చాలా క్యూట్​గా ఉన్నాయి. క్యాజువల్ ఔట్​ఫిట్​లో ఈ భామ చాలా సింపుల్​గా కనిపించింది. ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందాల రాక్షసి మేకప్ లేకుండా కూడా ఎంతో అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ లాస్ట్ మూవీ హ్యాపీ బర్త్ డే. ఈ సినిమా తర్వాత లావణ్య పులి మేక అనే వెబ్ సిరీస్​లో నటించింది. ఈ మూవీలో కిరణ్ అనే పోలీసు పాత్రలో లావణ్య అదరగొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news