వాస్తు: ఇలా చేస్తే.. ఆర్ధిక సమస్యలకి దూరంగా ఉండచ్చు..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కో సమస్య తో బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం సమస్యలకి పరిష్కారం ఈ విధంగా దొరుకుతుంది.

చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా సంతోషంగా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాని పాటించండి మందారం లో ఔషధ గుణాలు ఉంటాయి. మందారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. మందారం మొక్కని ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు మందార మొక్కని ఇంట్లో నాటండి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

తూర్పు వైపు మందారం మొక్కని నాటితే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చక్కటి ఫలితం వస్తుంది. మందారం పూలని లక్ష్మీదేవి పాదాల వద్ద పెడితే ఆర్థిక బాధ్యతలు తొలగిపోతాయి. మంగళ దోషాన్ని కూడా మందారం తొలగిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలను కూడా మందారంతో తొలగించుకోవచ్చు ఇలా పండితులు చెప్పిన విధంగా అనుసరిస్తే ఆర్థిక బాధ్యతలు ఏమీ ఉండవు ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news