పరువాలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..!

-

ప్రముఖ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హాట్ సెన్సేషన్ గా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె నాజూకైన నడుము సొగసులతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనే కాదు యువతలో కూడా భారీ పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను అట్రాక్ట్ చేస్తున్న నభా నటేష్ చివరిగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో నటించిన ఇంతసేపు కూడా నభా నటేష్ చిట్టి పొట్టి డ్రెస్సులోనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫార్మెన్స్ అందించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో యువతను తన వశం చేసుకుందని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లతో పోల్చుకుంటే గ్లామర్ పరంగా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ముందే ఉంటుంది. తన సొగసులతో కుర్రకారకు అందాల వల వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నడుము నాభి అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా తన సొగసులతో విరహం సృష్టిస్తూ ఉంటుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈమె నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విజయం సాధించింది. ఇక అదే తరహాలో మళ్లీ మంచి విజయం కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ.. థైస్ అందాలతో మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా జారిపోతున్న బ్లాక్ డ్రెస్ లో తన అందాలను దాచి దాచలేక ఈమె పడుతున్న అవస్థలు మరింత గా యువతను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి అయితే తన హాట్ నెస్ తో మరొకసారి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Read more RELATED
Recommended to you

Latest news