బండి సంజయ్‌ పదవి పోవడంపై విజయశాంతి సంచలన పోస్ట్‌ !

-

బండి సంజయ్‌ పదవి పోవడంపై విజయశాంతి సంచలన పోస్ట్‌ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలో అవకతవకలు జరిగాయని, ఆ లెక్కలన్నీ చెప్పాలని బీజేపీ అధిష్టానం సంజయ్ మీద ఒత్తిడి తెస్తోందట. పాదయాత్రలో టెంట్ హౌజ్ సామాగ్రి, కూలర్ల కాంట్రాక్ట్ సంజయ్ సోదరుడు బండి సంపత్‌కు ఇవ్వగా అందులో అన్ని తప్పుడు లెక్కలు చూపారని అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయట.

ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం దగ్గరుండి చూసుకున్న గంగిడి మనోహర్ రెడ్డి, బండి సంజయ్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని నిన్నటి నుంచి ఓ వార్త వైరల్‌ గా మారింది. అయితే.. దీనిపై విజయశాంతి శాంతి స్పందిస్తూ.. తీన్మార్‌ మల్లన్న వీడియోను షేర్‌ చేసింది. టీఆర్ఎస్ కు బీజేపీని తాకట్టు పెట్టనీకి సంజయ్ గారిని బీజేపీ అధిష్టానం మార్చింది అన్నది సమర్థించలేను, కాని మల్లన్నా…!
సంజయ్ గారిపై దుర్మార్గ విధానంల, మీరు అభిప్రాయపడుతున్నట్లుగానే జరుగుతున్న, విష దుష్ప్రప్రచారాన్ని మాత్రం త్రీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news