బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్ ఏ ఉండదు..!

-

చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మంది బెల్లీ ఫ్యాట్ తో కూడా బాధపడుతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ వలన కూడా వివిధ సమస్యలు కలిగే అవకాశం ఉంది బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తీసుకోండి అప్పుడు బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గిపోతుంది. ప్రోటీన్ చాలా ముఖ్యం. రోజు మొత్తంలో బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. క్యాలరీలు, చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది.

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ తీసుకోవడం మంచిది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ తీసుకోండి. ప్రోటీన్ ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వలన ఆకలి బాగా తగ్గుతుంది తరచూ తినాలన్నా కోరిక తగ్గుతుంది జీవక్రియని పెంచుతుంది. కడుపునిండుగా ఉండేటట్టు చేస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయి.

ఇన్సులిన్ విడతలని ప్రేరేపిస్తుంది. కొవ్వు పేరుకునేలా చేస్తుంది. ఉప్మా పరాటా దోస ఇడ్లీ వంటివి మీరు తీసుకోవచ్చు. ఇడ్లీ దోశ చేసుకున్నా ప్రోటీన్ కోసం పల్లీలతో చట్నీ చేసుకోవచ్చు వేరుశనగ, బఠానీలు, పన్నీర్, శనగలు వంటివి తీసుకుంటే కూడా ప్రోటీన్ అందుతుంది ఇలా వీటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. పైగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వాళ్ళు ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని ఇలా తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news