భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే?

-

 

మహిళలకు బిగ్ షాక్. మరోసారి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గిన, రూ. 60, 110 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గిన, రూ. 55, 100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 700 తగ్గి, రూ. 80, 300 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news