పొడుగ్గా వుండే అమ్మాయిలు.. ఇలాంటి దుస్తులు వేసుకుంటే అందంగా కనపడతారు..!

-

ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనపడాలని అనుకుంటారు. అందంగా కనపడేందుకు మంచి దుస్తులు ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే అందరికీ అన్ని రకాల దుస్తులు సెట్ అవ్వవు. కొంత మందికి సెట్ అయ్యాయి కదా అని మనం కూడా అలాంటివి కొనుగోలు చేస్తే మనకి అవి సూట్ అవ్వకపోవచ్చు. కొంతమంది అమ్మాయిలు పొడుగ్గా ఉంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు. పొడవాటి అమ్మాయిలు మాత్రం ఇలాంటి దుస్తులు ఎంపిక చేసుకుంటే ఎంతో అందంగా కనపడతారు.

నిజానికి వారి అందం రెట్టింపు అవుతుంది ఆకట్టుకునేలా ఉంటారు. పొడుగ్గా ఉండే వాళ్ళు మ్యాక్సీ డ్రెస్సులు వేసుకుంటే ఆకర్షణీయంగా కనబడతారు అందం రెట్టింపు అవుతుంది. అలానే
ప్లైన్ గా వాటిని కాకుండా బోల్డ్ ప్రింట్ అడ్డుగీతలు ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. ప్లైన్ గా ఉండేవి సెట్ కావు. హై వెయిస్ట్ ప్యాంట్, జీన్స్ తో పాటుగా హై వెయిస్ట్ స్కట్స్ ని క్రాప్ టాప్స్ ని వేసుకోవచ్చు.

అప్పుడు పొడుగ్గా ఉండే వాళ్ళు ఇంకా అందంగా కనపడతారు నడుముని క్లియర్ గా డిఫైన్ చేయగలిగే వేస్ట్ లైన్ కలిగి ఉండేటువంటి జంప్ సూట్స్ ని ఎంపిక చేసుకుంటే కూడా బాగా కనపడతారు. వైడ్ లెగ్ డిజైన్స్ సూట్స్ ని ఎంచుకోండి. పొడుగ్గా ఉండే వాళ్ళు ఇంచుమించు ఎలాంటి దుస్తులు వేసుకున్న కూడా బాగా కనబడతారు. చీర లో కూడా బాగా కనబడతారు. ఫిట్టడ్ టాప్స్ లేదా టక్కడ్ ఇన్ బ్లౌజ్ కూడా మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news