వివాహమైన మగాడితో శృంగారం చేస్తా.. బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన పాయల్..!!

-

టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. మొదటిసారి RX 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే బోల్డ్ పాత్రలో నటించి అందరిని తన వైపు లాక్కుంది. ఈ ముద్దుగుమ్మ ఈమె అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపించేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అలా ఎన్నోసార్లు ట్రోల్స్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కూడా క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. రాపిడ్ ఫైర్ ర్ లో పాల్గొన్న ఈ అమ్మడు అందులో భూమి మీద ఓ 18 ఏళ్ల కుర్రాడు ఓ పెళ్లయిన 45 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇద్దరిలో ఎవరితో సెక్స్ చేస్తారని యాంకర్ అని ప్రశ్నించగా.. అందుకు పాయల్ స్పందిస్తూ నేను కచ్చితంగా పెళ్లయిన వ్యక్తిని ఎంచుకుంటానని చెప్పేసింది..

ఎందుకంటే అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటూ బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయింది ఈ వార్తలు విన్న వారు మాత్రం పాయల్ ఇంత బోల్డ్ గా ఉన్నావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాయల్ ఎక్కువగా కూడా బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలోనే నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. గడిచిన కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండును కూడా సోషల్ మీడియాలో పరిచయం చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news