అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా అంటూ శ్రీరెడ్డి సెటైర్లు పేల్చింది. నిన్న యాంకర్ అనసూయ ఓ సంచలన సృష్టించింది. అనసూయ ఏడుస్తూ ఉన్న ఓ వీడియోను నిన్న ఇన్ స్టాలో పోస్టు చేసింది. అందరితో అన్ని విషయాలను పంచుకుంటాను. తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నాను. మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నానంటూ ఆ పోస్ట్ పై రాసుకొచ్చింది.
అయితే.. అనసూయ ఏడవటంపై శ్రీ రెడ్డి దారుణంగా ర్యాంగింగ్ చేసింది. ఇంతకి అనసూయ ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదంటూ పేర్కొంది శ్రీ రెడ్డి. సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారని తెలిపింది. అనసూయ చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాదిస్తున్నాయి, నా పోస్ట్ లకు కూడా, చాలా మంది దరిద్రమైన కామెంట్స్ పెడుతున్నారు, తప్పురా అలా చెయ్యకూడదు, మంచిగా ఉందామంటూ శ్రీ రెడ్డి పేర్కొంది.
అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీ ని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా 😥
ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి… pic.twitter.com/5mZgFEoZ9i
— Sri Reddy (@MsSriReddy) August 19, 2023