ఆమె వల్లే జగపతిబాబుకు దూరమైన ప్రియమణి.. ఎవరంటే..?

-

సినీ ఇండస్ట్రీలో ప్రేమలో పెళ్లిళ్లు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పడం కష్టం. కొంతమంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే మరి కొంత మంది పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది కొంతమంది వల్ల తాము ప్రేమించిన వారిని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. పెళ్లి అయిన కొత్తలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఈమె తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అడపా దడపా అవకాశాలు అందుకుంటూ.. మరొకవైపు బుల్లితెర షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉండగా జగపతిబాబుని ఈమె సిన్సియర్గా ప్రేమించిందట. అయితే అప్పటికే పెళ్లయిన జగపతిబాబుని ప్రియమణి పెళ్లి కూడా చేసుకోవాలని భావించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరి మధ్య ఉండే ప్రేమను మాత్రం ఒక స్టార్ హీరోయిన్ చెడగొట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు, ప్రియమణి కలిసి పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, క్షేత్రం వంటి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య కాస్త చనువు ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. అయితే అప్పటికే పెళ్లయిన జగపతిబాబు మాత్రం ప్రియమణిని ఇష్టపడలేదు. కానీ ఆమెంటే కొద్దిగా ఇష్టం ఉండడంతో హైదరాబాదులో ఆమెకు ఒక ఫ్లాట్ కూడా కొనిచ్చారని సమాచారం.

అలా ఇద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతున్న సమయంలో గాయం 2 సినిమాలో జగపతిబాబుతో నటించిన విమల రామన్ వల్లే జగపతిబాబు ప్రియమణిని పట్టించుకోవడం మానేశారట. ఇక విమలా రామన్ రాకతో జగపతిబాబు పూర్తిగా ఆమెతోనే టైం స్పెండ్ చేయడం ప్రియమణికి నచ్చలేదు. ఇక అలా విమల రామన్ వల్లే ప్రియమణి, జగపతిబాబు మధ్య రిలేషన్షిప్ కాస్తా చెడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news