చంద్రబాబు అరెస్ట్ కి రోజా వేడుకలు చేసుకోవడం దారుణం : జనసేన

-

చంద్రబాబు అరెస్ట్ కు మంత్రి రోజా వేడుకలు చేసుకోవడం దారుణం అని జనసేన నేతలు పేర్కొంటున్నారు. ఆరు నెలల తరువాత రోజాకు బతకడానికి చిలుకా జోస్యం సెటెప్ ను గిఫ్ట్ గా పంపుతున్నాం. జగన్ ఏమైనా నీతివంతుడా ? అతను పైన 30కి పైగా కేసులు ఉన్నాయి. పవన్ కు కేంద్ర నిఘా వర్గాలు అన్నీ చెబుతాయా అంటూ కామెంట్ చేశారు. జనసేన కేంద్రానికి మిత్రపక్షం కాబట్టి అన్ని చెబుతారు. రోజా నువ్వు నీ నాయకుడు అవినీతి పరులు కాదా అని అన్నారు.

ఆరు నెలల తర్వాత వైసిపీ ప్యాకప్ జగన్ లాక్ అప్ అయ్యారు. రోజా అవినీతి లేకుండా నిజాయితీ కోట్ల సంపాదించి ఉంటే కాణిపాకంలో సత్యం చేయాలి
అక్రమంగా ఆర్జించి బంగళాలు, కార్లు కొన్నది ఎవరు అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం అధికారంలో వస్తే రోజా ఆస్తుల స్వాదీనం చేసుకుంటాం. జగన్ రాష్ట్రంలో బూతుల స్కూల్స్ నడుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news