ఒకరికి ఒకరు “ఐ లవ్ యు” చెప్పుకున్న స్టార్ హీరోలు…!

-

తమిళ దర్శకుడు అట్లీ మరియు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కలిసి చేసిన తాండవమే “జవాన్”.. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక అట్లీతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో విజయ్ దళపతి కావడంతో, అతని అభిమానులు జవాన్ సక్సెస్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ను షారుఖ్ ఖాన్ కు పెట్టడం జరిగింది. ఈ మెసేజ్ కు షారుఖ్ ఖాన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో “చాలా థాంక్స్ తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను ఐ లవ్ యు విజయ్ సార్” అంటూ మెసేజ్ పెట్టాడు. కాగా షారుఖ్ ఖాన్ చేసిన ఈ మెసేజ్ కు హీరో విజయ్ సైతం స్పందించారు, జవాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్నందుకు టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు.. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నా షారుఖ్ సార్ అంటూ బదులిచ్చాడు.

ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మెదయాలో తెగ హల్ చల్ చేస్తోంది. కాగా షారుఖ్ ఖాన్ కు తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ జవాన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news