ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయిల్ కు మద్దతిస్తున్నాయి. ఇలాంటి తరణంలో అరబ్ దేశమైన సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ తో సత్సంబంధాలను ఏర్పరచుకవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు సౌదీ బ్రేక్ వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
ఇజ్రాయిల్ తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని తెలుస్తోంది ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్టు సమాచారం కథ కొద్ది సంవత్సరాలుగా అరబ్బు లీకుతూ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయిల్ కట్టి ప్రయత్నాలు చేసింది ఈ తరుణంలోనే 1979లో ఇజ్రాయిల్ ఈజిప్టుతో సంబంధాలు ఏర్పరచుకుంది ఇదే సమయంలో యూఈఏ బహ్రేయిన్ వంటి దేశాలు ఇజ్రాలతో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి అందుకు అమెరికా ఇజ్రాయిల్ కు అండగా నిలిచింది తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది తాజా యుద్ధంతో అమెరికా ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది.