జైలులో చంద్రబాబు పరిస్థితిపై కీలక నివేదిక..!

-

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మెడికల్ రిపోర్టు ను వెల్లడించకుండా ఇప్పటివరకు అంతా బాగానే ఉందని జైలు అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించడం గమనార్హం. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉన్నట్టు తెలిసింది.

చేతులు మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు స్కిన్ ఎలర్జీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. చంద్రబాబు గడ్డమీద, అరచేతి భాగాల్లో చాతి భాగంలో శరీరంలోని ఇతర భాగాల్లో హె రిమాతాస్ రోద్దుర్లు, చర్మం రంగు మారినట్లు వైద్యుల నివేదికలో తేలింది. కళామందిర్ లోషన్ అరచేతుల కోసం మార్చురకు సాఫ్ట్ క్రీమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం మెకనాజల్ వైద్యులు రిఫర్ చేశారు. డీహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో స్పష్టంగా సూచించారు. చంద్రబాబుకు హైపర్ట్రోఫీ కార్డియోపతి సమస్య ఉందని వ్యక్తిగత వైద్యులు వెల్లడించారు ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్తో గుండెపైన ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపిస్తున్న ప్రభుత్వము కామ అధికారులు చూపిస్తున్నారని చెప్పారు కాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news