2024లో చంద్రబాబు చస్తాడు : వైసీపీ ఎంపీ

-

MP Gorantla Madhav : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై సంచలన వాక్యాలు చేశారు. ‘టిడిపి, జనసేన ఎన్ని యాత్రలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి జైత్రయాత్రను ఆపలేరు. 2024లో జగన్ మరోసారి సీఎం అవుతారు. చంద్రబాబు చస్తాడు’ అని నిన్నటి సామాజిక సాధికార యాత్రలో మాట్లాడారు.

Sensational sentences on Hindupuram MP Gorantla Madhav Chandrababu
Sensational sentences on Hindupuram MP Gorantla Madhav Chandrababu

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అని ఫైర్‌ అయ్యారు. బీజేపీతో సంసారం చేస్తున్నాను అంటాడు టీడీపీతో పొత్తు అంటాడని మండిపడ్డారు. పవన్ చంద్రబాబుకు అమ్ముడు పోయాడు…తన అభిమానులను కూడా అమ్మేస్తున్నాడని నిప్పులు చెరిగారు. బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తారని మొదటి రోజు నుంచే చెబుతున్నామని.. మేం చెప్పిందే జరుగుతోందని ఆగ్రహించారు. అయితే.. చంద్రబాబు చస్తాడని గోరంట్ల చేసిన వాక్యాలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news