కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను కష్టాలకు గురి చేసిందని ఆరోపించారు. టిఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి చేయలేదన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేయాలని పేర్కొన్నారు. కర్ణాటక వెళ్లి చూడాలని తెలిపారు. కొందరు ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని మాట్లాడుతున్నాను కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని హామీలను పూర్తి చేస్తామని విహెచ్ తెలిపారు ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తున్నామని మహిళలకు ప్రీబస్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చరని చెప్పారు కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే వాటిని తీసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ధనవంతులకు టిఆర్ఎస్ న్యాయం చేసిందని విమర్శించారు. కెసిఆర్ ఇంటికొక ఉద్యోగం మూడెకరాల భూమి అన్నారు ఇవ్వలేదని ప్రశ్నించారు భూములు లాగేసారు దాన్ని రద్దు చేయాలి రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయని విహెచ్ తెలిపారు మరోవైపు ప్రభుత్వం చేసింది అందుకే ప్రజలు నమ్మారు అని తెలిపారు.