Congress : మానకొండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి లీలలు !

-

Congress : మానకొండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ లీలలు బయట పడ్డాయి. మొన్నటి ఎన్నికల్లో తొలిసారి గెలిచిని మానకొండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ తన వక్ర బుద్దీని బయట పెట్టాడు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తతో మృగంలా ప్రవర్తించాడు మానకొండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ.

నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి.. సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ తరుణంలోనే మహిళ నేత పట్ట దురుసుగా ప్రవర్తించాడు మానకొండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ. అందరూ చూస్తుండగానే.. ఆ మహిళ నేత ముఖానికి కేసు రాసి.. మృగంలా ప్రవర్తించాడు మానకొండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news