తెలంగాణ అసెంబ్లీలో పెను ప్ర‌మాదం…!

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెను ప్ర‌మాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మెయింటెనెన్స్‌ను గాలికి వదిలేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పెచ్చులూడి పైకప్పు కిందపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

The government has left the maintenance of the Telangana State Assembly to the wind
The government has left the maintenance of the Telangana State Assembly to the wind

గత సంవత్సరం నుండి ఆర్&బీ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం సిబ్బంది ఆరోప‌ణ‌లు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం కూడా మెయింటెనెన్స్ చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు.

Read more RELATED
Recommended to you

Latest news