Cm Jagan : జగన్ అన్న కొత్త సాంగ్ రిలీజ్‌…ఇక పూనకాలే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఈ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో… ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని దూసుకుపోతుంటే… జనసేన మరియు టిడిపి పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నాయి.

Jagananna Agenda Full Song

అటు ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు జగన్‌. ముఖ్యంగా సోషల్‌ మీడియాను జగన్ టీం బాగా వాడుతోంది. దీనిలో భాగంగానే అటువంటి 2024 ఎన్నికల సాంగ్ ను వైసీపీ పార్టీ విడుదల చేసింది. సీఎం జగన్ పాటలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల సమయంలో విడుదలైనా…”జగనన్నా జగనన్నా జనమంతా నీతోనే, జననేత జగనన్నా, రావాలి జగన్ కావాలి జగన్, సూర్యుడిలా ఉదయిస్తివి” వంటి పాటలు ఎంతలా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా “రావాలి జగన్ కావాలి జగన్” సాంగ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news