1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం : నిర్మలా సీతారామన్

-

1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అయోధ్యలో రామాలయం నిర్మించామని చెప్పుకొచ్చారు. జీడీపీకి మోడీ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది.. పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.

మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతుంది.. కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తెస్తున్నాం.. 41 వేల రైల్వే కోచ్ లను వందే భారత్ కింద మార్పు అని వివరించారు నిర్మలా సీతారామన్‌.ప్రతి ఇంటికి 3 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మల సీతారామన్. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news