చరణ్ సినిమా ని రిజెక్ట్ చేసిన సామ్.. కారణం ఇదేనా..?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి సంబంధించిన ఏ న్యూస్ అయినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. సమంత ఆరోగ్యం బాగోకపోవడం తో సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.

ఈమె అసలు ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వట్లేదు తాజాగా సమంతకి బడా హీరో సినిమాలో అవకాశం వచ్చిందట కానీ ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసింది. రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబోలో ఒక కీలక పాత్ర పోషించడానికి సమంతకి అవకాశం వచ్చింది. క్యారెక్టర్ కథ చెప్పడంతో ఒక్కసారిగా సమంత షాక్ అయింది. మూవీ కి నో చెప్పింది అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు ఒక ఆంటీ లాంటి రోల్ అందుకని సమంత ఆ పాత్రకి ఒప్పుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news