జైల్లో హేమంత్ సోరెన్.. పెళ్లి రోజు హేమంత్ భార్య ఎమోషనల్ పోస్ట్..!

-

హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే భూ కుంభకోణానికి సంబంధించి మనీ
ల్యాండరింగ్ కేసు లో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సూరన్ అరెస్టు అయ్యారు ప్రస్తుతం అయిన జైల్లో ఉన్నారు. ఈరోజు ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భార్య కల్పనా సోరెన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు జార్ఖండ్ ని కాపాడడానికి హేమంత్ సోరెన్ పోరాటం చేస్తున్నారు కొంతమంది చేస్తున్న కుట్రకి ఆయన తల వంచలేదు ఓటమిని అంగీకరించలేదని అన్నారు.

నేడు మా 18వ పెళ్లిరోజు కానీ ప్రస్తుతం తన కుటుంబంతో లేరు అయినా కూడా నేనేమీ బాధపడట్లేదు ఎందుకంటే నేనొక వీరుడి భార్యని. ఆయనలా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటాను నా మొహం పై చిరునవ్వు చెదరనివ్వకుండా హేమంత్ సోరెన్ కి అండగా ఉంటానని కల్పనా పోస్ట్ చేశారు ప్రస్తావి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈడే అధికారులు జనవరి 31వ రోజు అర్ధరాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు. అయన తన సీఎం పదవికి రిజైన్ చేసి తర్వాత జార్ఖండ్లో రాజకీయ సంక్షేపం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news