నాడు కుటుంబం పద్దు.. నేడు ప్రజలు పద్దు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మొదటి సారిగా అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ బడ్జెట్ ని తీసుకు వచ్చింది అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నిరూపొందించింది మరో వైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వేస్తారు.

ఈ నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. నాడు కుటుంబం పద్దు నేడు ప్రజల పద్దు అని డిప్యూటీ సీఎం భట్టి తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు ఈరోజు శాసన సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రజా పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమంలో కొత్త శకానికి నాంది తెలంగాణ పునః నిర్మాణానికి తొలి అడుగు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news