Mahesh Babu : మహేశ్-రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీ?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ కోసం సినీ అభిమానులు చాలా కాలం నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, త్వరలో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాకూ స్టోరి రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ ఇవ్వనున్నారు. ఇక ఈ మూవీ డెఫినెట్ గా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Indonesian Beauty Chelsea to romance Mahesh Babu in SSMB29
Indonesian Beauty Chelsea to romance Mahesh Babu in SSMB29

టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో రాబోతున్న మూవీ ఒకటి. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో సూపర్ స్టార్ సరసన ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ నటించనున్నారనేదే ఆ వార్త. ఇప్పటికే ఆమె ఇన్ స్టాలో రాజమౌళిని ఫాలో అవుతున్నారట. అయితే ఈ విషయంలో చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news