ఏపీ రాజకీయాల్లో సినిమా పేర్లు డైలాగులు ట్రెండ్ గా మారిపోయాయి మైక్ ముందు ఉంటే చాలు నేతలు అధినేతలు పంచ్ డైలాగ్ తో మాట్లాడిన కొడాలి నాని తాను మాట్లాడేది రాష్ట్రవ్యాప్తంగా చూస్తారు అనే విషయాన్ని మర్చిపోయారేమో కానీ తాను ఒక మాజీ మంత్రి అనే గర్వం లేకుండా సాధారణ వ్యక్తుల టిడిపి నేతలు దుర్భాషలాడారు. కొడాలి నాని కి ఈసారి టికెట్ రాలేదు ఈ విషయం పైన స్పందించి కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ హరీష్ రిపోర్టర్ సురేష్ నీ ఉద్దేశిస్తూ వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అని ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ని కొడాలి నాని మార్చారు వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నారు. 150 నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించలేదని అన్నారు ఏ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనేది జగన్ చెప్తారని ఈ పకోడీ గాళ్ళకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. తనని ఓడించాలంటే చంద్రబాబుని గుడివాడ నుండి పోటీ చేయమని చెప్పండి అని అన్నారు.