ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి..!

-

హనుమకొండ నగరంలో ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది. హనుమకొండ జిల్లా భీమవరంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాహితి అనే విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది అని కాలేజీ నిర్వాహకులు చెబుతున్నారు.

గురువారం రాత్రి ఘటన జరిగిన శుక్రవారం ఉదయం దాకా సమాచారం అందించకుండా నేరుగా పోస్ట్మార్టంకి తరలించాలని సమాచారం విద్యార్థి మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడం పై మృతురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంటర్ విద్యార్థి చేతికి కట్ చేసుకున్న తలభాగాలు దెబ్బలు తగిలి ఉండడం అనుమానానికి దారితీస్తున్నాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news