జనసేన పొలిటికల్ యాడ్.. ఇలా ఉంటుందని ఎవరూ అనుకునే వుండరు..!

-

ఇప్పటిదాకా ఎన్నో పొలిటికల్ యాడ్స్ చూసే ఉంటారు అన్నిట్లో ప్రజలకి అదిస్తా ఇది ఇస్తా అని చెప్తూ ఉంటారు అయితే జనసేన పొలిటికల్ యాడ్ చాలా వెరైటీగా ఉంది ఇందులో పవన్ ఏ నటించడం విశేషం ఎటువంటి గందరగోళం లేకుండా అర్థంఅంతంగా వుంది ఇది. ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఒక రూమ్ లో ఫ్యాన్ వేస్తాడు. వేయగానే టేబుల్ మీద ఉన్న పేపర్స్ పడిపోతాయి.

పవన్ ఫ్యాన్ ఆపేసి పేపర్స్ ని ఏరుతూ ఉంటారు. ఒక్కో పేపర్ పై ఒక్కో పేరు రాసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఇసుక పాలసీ లా అండ్ ఆర్డర్ వ్యవసాయం నిరుద్యోగం ఇలా గాలికి ఎగిరిన పేపర్స్ అన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ వాటిని టేబుల్ మీద పెట్టి దాని మీద గాజు గ్లాస్ పెడతాడు. ఇదే యాడ్లో చూపించారీ. యాడ్ చూడడానికి సింపుల్ గా ఉన్న ఎంతో బాగుందని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news