ఎంపీ ఎన్నికల వేళ ట్విస్టులు ఇస్తున్న కేసీఆర్..!

-

కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే. అందరూ ఒకలా ఆలోచిస్తూ ఉంటే ఆయన మాత్రం ఇంకో విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదు ఫలితాలు చూసిన తర్వాత కేసీఆర్ వ్యూహరచమైన వ్యూహరచన పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇంకోసారి ఆసక్తికరంగా మారాయి. అభ్యర్థులు ఎంపిక విషయంలో అనుసరిస్తున్న తీరు చర్చికి దారి తీసింది అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన పొలిటీషియన్లు ఒక్కొక్కరిగా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.

ఇప్పటిదాకా బీఆర్ఎస్ మొత్తం 17 స్థానాలకి గాని 13 చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది నాలుగు పెండింగ్ లో ఉన్నాయి. మెదక్ నుండి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పోటీ చేయబోతున్నారు. బిఎస్పీలో పరిణామాలతో బయటికి వచ్చిన ఆర్ఎస్పి గులాబీ కండువా కప్పుకోగా నాగర్కర్నూల్ స్థానాన్ని కేటాయించగా మెదక్ నుండి ఎవరు ఊహించని విధంగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరుని కేసీఆర్ తెర మీదకి తీసుకువచ్చి ట్విస్ట్ ఇచ్చారు ఇలా కేసీఆర్ పొలిటిషన్లకు బదులుగా మాజీ అధికారులని రంగంలోకి దింపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news