Vijay Devarkonda: ఫ్యామిలీ స్టార్ ‘మధురం కదా’ సాంగ్ రిలీజ్

-

Vijay Devarkonda:పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి హోలీ పండుగ నేపథ్యంలో ‘మధురం కదా’ సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ మార్చి 28న రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news