BREAKING: సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

-

BREAKING: సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే.. రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందించారు.

‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్కు చెప్పా అని అన్నారు. కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news