రైతులు ఆత్మహత్య గురించి కాంగ్రెస్ చేసిన ట్వీట్ కి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది ఏడేళ్లలో 5304 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ లెక్కల తో సహా రిప్లై ని ఇచ్చింది 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలన లో కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా సరిచేస్తూ వ్యవసాయరంగానే గాడి లోకి మళ్లీ పెట్టాము.
కెసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం వలన వేలల్లో ఉండే రైతు ఆత్మహత్యలు 2022 నాటికి గణనీయంగా తగ్గాయి. అది కెసిఆర్ ప్రభుత్వ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో బీఆర్ఎస్ తెచ్చిన మార్పుకి నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేవలం 100 రోజుల్లో కాంగ్రెస్ చేతకానితనంతో 200 మంది రైతులని పొట్టను పెట్టుకుందని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.